ఓం దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాగౌర్యై నమః ఓం చండికాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వాలోకేశ్యై నమః ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః ఓం సర్వతీర్ధ మయాయై నమః ఓం పుణ్యాయై నమః ‖10‖ ఓం దేవ యోనయే నమః ఓం అయోనిజాయై నమః ఓం భూమిజాయై నమః ఓం నిర్గుణాయై నమః ఓం ఆధారశక్త్యై నమః ఓం అనీశ్వర్యై నమః ఓం నిర్గుణాయై నమః...