ఓం పార్వత్యై నమః ఓం మహా దేవ్యై నమః ఓం జగన్మాత్రే నమః ఓం సరస్వత్యై నమః ఓం చండికాయై నమః ఓం లోకజనన్యై నమః ఓం సర్వదేవాదీ దేవతాయై నమః ఓం గౌర్యై నమః ఓం పరమాయై నమః ఓం ఈశాయై నమః ఓం నాగేంద్రతనయాయై నమః ఓం సత్యై నమః ఓం బ్రహ్మచారిణ్యై నమః ఓం శర్వాణ్యై నమః ఓం దేవమాత్రే నమః ఓం త్రిలోచన్యై నమః ఓం బ్రహ్మణ్యై నమః...