Loading...

 

Prime Astrologer's Blog

https://primeastrology.com/wp-content/uploads/2020/09/Narasimha-kavacham.jpg

నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా | సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ || 1 ||   సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకమ్ | ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ || 2 ||   వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభమ్ | లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ || 3 ||   చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితమ్ | ఉరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ || 4 ||   తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనమ్ | ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః || 5 ||   విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః |...