Deprecated: Return type of WPGMZA\DOMDocument::load($src, $options = null) should either be compatible with DOMDocument::load(string $filename, int $options = 0): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.dom-document.php on line 75

Deprecated: Creation of dynamic property WPGMZA\Database::$version is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.database.php on line 15

Deprecated: Creation of dynamic property WPGMZA\Plugin::$_pro9Compatibility is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.plugin.php on line 189

Deprecated: Creation of dynamic property WPGMZA\Integration\GutenbergExtended::$blocks is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/3rd-party-integration/class.gutenberg-extended.php on line 18

Deprecated: Creation of dynamic property WPGMZA\Integration\Gutenberg::$extendedBlocks is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/3rd-party-integration/class.gutenberg.php on line 38

Deprecated: Creation of dynamic property WPGMZA\InternalEngine::$baseDirOverride is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.internal-engine.php on line 30

Deprecated: Creation of dynamic property WPGMZA\Plugin::$_shortcodes is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.plugin.php on line 189

Deprecated: Creation of dynamic property WPGMZA\AdminNotices::$dynamicTitles is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.admin-notices.php on line 22

Deprecated: Creation of dynamic property WPGMZA\AdminNotices::$dynamicMessages is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.admin-notices.php on line 31

Deprecated: Creation of dynamic property WPGMZA\Plugin::$_adminNotices is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.plugin.php on line 189

Deprecated: Creation of dynamic property Advanced_Editor_Tools::$toolbar_classic_block is deprecated in /var/www/wptbox/wp-content/plugins/tinymce-advanced/tinymce-advanced.php on line 306
KALA BHAIRAVA ASTHAKAM (కాలభైరవ అష్టకమ్) – Prime Astrology

Loading...

 

KALA BHAIRAVA ASTHAKAM (కాలభైరవ అష్టకమ్)

https://primeastrology.com/wp-content/uploads/2020/04/kalabhairav.jpg

 

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం  
వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ |
నారదాది యోగివృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే || (1)
 
భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం
నీల కంఠమీప్సితార్థ దాయకం త్రిలోచనమ్ |  
కాల కాలమంబుజాక్షమక్ష శూలమక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే || (2)
 
శూల టంక పాశ దండ పాణిమాదికారణం
శ్యామ కాయమాది దేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే || (3)
 
భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం
భక్త వత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే || (4)
 
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగ నిర్మలం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే || (5)
 
రత్న పాదుకా ప్రభాభిరామ పాద యుగ్మకం
నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనమ్ |
మృత్యు దర్పనాశనం కరాళ దంష్ట్ర భూషణం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే || (6)
 
అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం
దృష్టిపాత నష్ట పాప జాలముగ్ర శాసనమ్ |
అష్ట సిద్ధి దాయకం కపాలమాలికాధరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే || (7)
 
భూతసంఘ నాయకం విశాల కీర్తి దాయకం
కాశి వాస లోక పుణ్య పాప శోధకం విభుమ్ |
నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే || (8)
 
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే
కాల భైరవం భజే
కాల భైరవం భజే
:: ఇతి శ్రీమత్శంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ::

 

One comment

  • Valarie

    25th June 2020 at 6:08 am

    Keep up the nice job.

Comments are closed.