Loading...

 

Prime Astrologer's Blog

https://primeastrology.com/wp-content/uploads/2020/05/hanuman.jpg

ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవతా, మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం శ్రీ సీతా రామచంద్ర  ప్రీత్యర్ధం హనుమద్భడబానల స్తోత్ర జప మహం కరిష్యే ||   ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిక్మండల యశోవితాన ధవళీ కృత, జగత్రిత్రయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురి దహన, ఉమాఅమలమంత్ర, ఉదధి...