Loading...

 

శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం (Sri Vishnu Panchayudha Stotram)

https://primeastrology.com/wp-content/uploads/2020/09/Pancha-Ayudha-Stotram.jpg

 

 

స్ఫురత్ సహస్రా ర శిఖాతి తీవ్రం

 సుదర్శనం భాస్కర కోటి తుల్యం 

సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః 

చక్రం సదాహం శరణం ప్రపద్యే         |1|

 

విష్ణోర్ముఖో త్ధానిల పూరితస్య 

యస్య ధ్వనిర్ దానవ దర్పహంతా

తం పాంచ జన్యం శశి కోటి శుభ్రం

 శంఖం సదాహం శరణం ప్రపద్ధే        |2|

 

హిరణ్మయీం మేరు సమాన సారం

 కౌమోద కీం దైత్యకు లైక హంత్రీం

వైకుంట నామాగ్ర కరాభి మృష్టామ్

 గదాం సదాహం శరణం ప్రపద్యే         |3|

 

రక్షో సురాణాం కటినోగ్ర కంఠ

 చ్చేదక్షర చ్చోణిత దిగ్ద ధారామ్

తం నందకం నామ హరేః ప్రదీప్తం

ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే             |4|

 

 

యజ్ఞ్యా ని నాద శ్రవనాత్ సురాణాం

చేతాంసి నిర్ముక్త భయాని సద్యః

భవంతి దైత్యాశ ని బాణ వర్షై:

 శారంగం సదాహం శరణం ప్రపద్యే          |5|


ఇమం హరేః పంచ మహాయుధానాం

 స్తవం పటేద్యో సుదినం ప్రభాతే

సమస్త దుఃఖాని భయాని సధ్యా

పాపాని నశ్యంతి సుఖాని సంతి         |6|

వనేరణే శత్రు జలాగ్నిమధ్యే 

యదృచ్చ యాపత్సు మహాభయేషు 

ఇదం పటన్ స్తోత్ర మనాకులాత్మా 

సుఖీ భవేత్ తత్క్రుత సర్వ రక్షః.           |7| 

 

సశంఖ చక్రం స గదాసి శారంగం

పీతాంబరం కౌస్తు భ వత్స చిహ్నం

శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం

 విష్ణుం సదాహం శరణం ప్రపద్యే           |8|

జలే రక్షతు వారాహః

స్థలే రక్షతు వామనః 

అటవ్యాం నార సింహశ్చ 

సర్వతః పాతు కేశవః                 |9|

 

ఇతి శ్రీ పరమ హంస పరి వ్రాజక శ్రీమద్ శంఖరా చార్య విరచిత శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రం సంపూర్ణం.