Deprecated: Return type of WPGMZA\DOMDocument::load($src, $options = null) should either be compatible with DOMDocument::load(string $filename, int $options = 0): bool, or the #[\ReturnTypeWillChange] attribute should be used to temporarily suppress the notice in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.dom-document.php on line 75

Deprecated: Creation of dynamic property WPGMZA\Database::$version is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.database.php on line 15

Deprecated: Creation of dynamic property WPGMZA\Plugin::$_pro9Compatibility is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.plugin.php on line 189

Deprecated: Creation of dynamic property WPGMZA\Integration\GutenbergExtended::$blocks is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/3rd-party-integration/class.gutenberg-extended.php on line 18

Deprecated: Creation of dynamic property WPGMZA\Integration\Gutenberg::$extendedBlocks is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/3rd-party-integration/class.gutenberg.php on line 38

Deprecated: Creation of dynamic property WPGMZA\InternalEngine::$baseDirOverride is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.internal-engine.php on line 30

Deprecated: Creation of dynamic property WPGMZA\Plugin::$_shortcodes is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.plugin.php on line 189

Deprecated: Creation of dynamic property WPGMZA\AdminNotices::$dynamicTitles is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.admin-notices.php on line 22

Deprecated: Creation of dynamic property WPGMZA\AdminNotices::$dynamicMessages is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.admin-notices.php on line 31

Deprecated: Creation of dynamic property WPGMZA\Plugin::$_adminNotices is deprecated in /var/www/wptbox/wp-content/plugins/wp-google-maps/includes/class.plugin.php on line 189

Deprecated: Creation of dynamic property Advanced_Editor_Tools::$toolbar_classic_block is deprecated in /var/www/wptbox/wp-content/plugins/tinymce-advanced/tinymce-advanced.php on line 306
శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం (Sree Dattatreya Vajrakavacham) – Prime Astrology

Loading...

 

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం (Sree Dattatreya Vajrakavacham)

https://primeastrology.com/wp-content/uploads/2020/08/datta.jpg
Chanting Sree Dattatreya Vajrakavacham is a Simple and highly effective way of getting a Guru and particularly effective for the persons those who have debilitated Jupiter in their birth chart.

 

ఋషయ ఊచుః |
కథం సంకల్పసిద్ధిః స్యాద్ వేదవ్యాస కలౌయుగే |
ధర్మార్థకామమోక్షాణాం సాధనం కిముదాహృతమ్ ||1||
వ్యాస ఉవాచ |
శృణ్వంతు ఋషయస్సర్వే శీఘ్రం సంకల్పసాధనమ్ |
సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకమ్ ||2||
గౌరీశృంగే హిమవతః కల్పవృక్షోపశోభితమ్ |
దీప్తే దివ్యమహారత్న హేమమండపమధ్యగమ్ ||3||
రత్నసింహాసనాసీనం ప్రసన్నం పరమేశ్వరమ్ |
మందస్మితముఖాంభోజం శంకరం ప్రాహ పార్వతీ ||4||
శ్రీదేవీ ఉవాచ |
దేవదేవ మహాదేవ లోకశంకర శంకర |
మంత్రజాలాని సర్వాణి యంత్రజాలాని కృత్స్నశః ||5||
తంత్రజాలాన్యనేకాని మయా త్వత్తః శ్రుతాని వై |
ఇదానీం ద్రష్టుమిచ్ఛామి విశేషేణ మహీతలమ్ ||6||
ఇత్యుదీరితమాకర్ణ్య పార్వత్యా పరమేశ్వరః |
కరేణామృజ్య సంతోషాత్ పార్వతీం ప్రత్యభాషత ||7||
మయేదానీం త్వయా సార్ధం వృషమారుహ్య గమ్యతే |
ఇత్యుక్త్వా వృషమారుహ్య పార్వత్యా సహ శంకరః ||8||
యయౌ భూమండలం ద్రష్టుం గౌర్యాశ్చిత్రాణి దర్శయన్ |
క్వచిత్ వింధ్యాచలప్రాంతే మహారణ్యే సుదుర్గమే ||9||
తత్ర వ్యాహర్తుమాయాంతం భిల్లం పరశుధారిణమ్ |
వధ్యమానం మహావ్యాఘ్రం నఖదంష్ట్రాభిరావృతమ్ ||10||
అతీవ చిత్రచారిత్ర్యం వజ్రకాయసమాయుతమ్ |
అప్రయత్నమనాయాసమఖిన్నం సుఖమాస్థితమ్ ||11||
పలాయంతం మృగం పశ్చాద్వ్యాఘ్రో భీత్యా పలాయతః |
ఏతదాశ్చర్యమాలోక్య పార్వతీ ప్రాహ శంకరమ్ ||12||
శ్రీ పార్వత్యువాచ |
కిమాశ్చర్యం కిమాశ్చర్యమగ్రే శంభో నిరీక్ష్యతామ్ |
ఇత్యుక్తః స తతః శంభుర్దృష్ట్వా ప్రాహ పురాణవిత్ ||13||
శ్రీ శంకర ఉవాచ |
గౌరి వక్ష్యామి తే చిత్రమవాఙ్మానసగోచరమ్ |
అదృష్టపూర్వమస్మాభిర్నాస్తి కించిన్న కుత్రచిత్ ||14||
మయా సమ్యక్ సమాసేన వక్ష్యతే శృణు పార్వతి |
అయం దూరశ్రవా నామ భిల్లః పరమధార్మికః ||15||
సమిత్కుశప్రసూనాని కందమూలఫలాదికమ్ |
ప్రత్యహం విపినం గత్వా సమాదాయ ప్రయాసతః ||16||
ప్రియే పూర్వం మునీంద్రేభ్యః ప్రయచ్ఛతి న వాంఛతి |
తేఽపి తస్మిన్నపి దయాం కుర్వతే సర్వమౌనినః ||17||
దలాదనో మహాయోగీ వసన్నేవ నిజాశ్రమే |
కదాచిదస్మరత్ సిద్ధం దత్తాత్రేయం దిగంబరమ్ ||18||
దత్తాత్రేయః స్మర్తృగామీ చేతిహాసం పరీక్షితుమ్ |
తత్‍క్షణాత్ సోఽపి యోగీంద్రో దత్తాత్రేయః సముత్థితః ||19||
తం దృష్ట్వాశ్చర్యతోషాభ్యాం దలాదనమహామునిః |
సంపూజ్యాగ్రే విషీదంతం దత్తాత్రేయమువాచ తమ్ ||20||
మయోపహూతః సంప్రాప్తో దత్తాత్రేయ మహామునే |
స్మర్తృగామీ త్వమిత్యేతత్ కిం వదంతీ పరీక్షితుమ్ ||21||
మయాద్య సంస్మృతోఽసి త్వమపరాధం క్షమస్వ మే |
దత్తాత్రేయో మునిం ప్రాహ మమ ప్రకృతిరీదృశీ ||22||
అభక్త్యా వా సుభక్త్యా వా యః స్మరేన్నామనన్యధీః |
తదానీం తముపాగమ్య దదామి తదభీప్సితమ్ ||23||
దత్తాత్రేయో మునిం ప్రాహ దలాదనమునీశ్వరమ్ |
యదిష్టం తద్వృణీష్వ త్వం యత్ ప్రాప్తోఽహం త్వయా స్మృతః ||24||
దత్తాత్రేయం మునిం ప్రాహ మయా కిమపి నోచ్యతే |
త్వచ్చిత్తే యత్ స్థితం తన్మే ప్రయచ్ఛ మునిపుంగవ ||25||
శ్రీ దత్తాత్రేయ ఉవాచ |
మమాస్తి వజ్రకవచం గృహాణేత్యవదన్మునిమ్ |
తథేత్యంగీకృతవతే దలాదమునయే మునిః ||26||
స్వవజ్రకవచం ప్రాహ ఋషిచ్ఛందః పురస్సరమ్ |
న్యాసం ధ్యానం ఫలం తత్ర ప్రయోజనమశేషతః ||27||

 

అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రమంత్రస్య, కిరాతరూపీ మహారుద్రఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజమ్, ఆం శక్తిః, క్రౌం కీలకమ్.
ఓం ఆత్మనే నమః
ఓం ద్రీం మనసే నమః
ఓం ఆం ద్రీం శ్రీం సౌః
ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః
శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః
కరన్యాసః |
ఓం ద్రాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం ద్రీం తర్జనీభ్యాం నమః |
ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం ద్రైం అనామికాభ్యాం నమః |
ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః |
ఓం ద్రాం హృదయాయ నమః |
ఓం ద్రీం శిరసే స్వాహా |
ఓం ద్రూం శిఖాయై వషట్ |
ఓం ద్రైం కవచాయ హుం |
ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ద్రః అస్త్రాయ ఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః |

 

ధ్యానం |
జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే |
దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే || 1 ||
కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ |
దత్తాత్రేయో హరిః సాక్షాత్ భుక్తిముక్తిప్రదాయకః || 2 ||
వారాణసీపురస్నాయీ కొల్హాపురజపాదరః |
మాహురీపురభీక్షాశీ సహ్యశాయీ దిగంబరః || 3 ||
ఇంద్రనీల సమాకారః చంద్రకాంతిసమద్యుతిః |
వైఢూర్య సదృశస్ఫూర్తిః చలత్కించిజ్జటాధరః || 4 ||
స్నిగ్ధధావల్య యుక్తాక్షోఽత్యంతనీల కనీనికః |
భ్రూవక్షఃశ్మశ్రునీలాంకః శశాంకసదృశాననః || 5 ||
హాసనిర్జిత నిహారః కంఠనిర్జిత కంబుకః |
మాంసలాంసో దీర్ఘబాహుః పాణినిర్జితపల్లవః || 6 ||
విశాలపీనవక్షాశ్చ తామ్రపాణిర్దలోదరః |
పృథులశ్రోణిలలితో విశాలజఘనస్థలః || 7 ||
రంభాస్తంభోపమానోరుః జానుపూర్వైకజంఘకః |
గూఢగుల్ఫః కూర్మపృష్ఠో లసత్వాదోపరిస్థలః || 8 ||
రక్తారవిందసదృశ రమణీయ పదాధరః |
చర్మాంబరధరో యోగీ స్మర్తృగామీ క్షణేక్షణే || 9 ||
జ్ఞానోపదేశనిరతో విపద్ధరణదీక్షితః |
సిద్ధాసనసమాసీన ఋజుకాయో హసన్ముఖః || 10 ||
వామహస్తేన వరదో దక్షిణేనాభయంకరః |
బాలోన్మత్త పిశాచీభిః క్వచిద్ యుక్తః పరీక్షితః || 11 ||
త్యాగీ భోగీ మహాయోగీ నిత్యానందో నిరంజనః |
సర్వరూపీ సర్వదాతా సర్వగః సర్వకామదః || 12 ||
భస్మోద్ధూళిత సర్వాంగో మహాపాతకనాశనః |
భుక్తిప్రదో ముక్తిదాతా జీవన్ముక్తో న సంశయః || 13 ||
ఏవం ధ్యాత్వాఽనన్యచిత్తో మద్వజ్రకవచం పఠేత్ |
మామేవ పశ్యన్సర్వత్ర స మయా సహ సంచరేత్ || 14 ||
దిగంబరం భస్మసుగంధ లేపనం
చక్రం త్రిశూలం ఢమరుం గదాయుధమ్ |
పద్మాసనం యోగిమునీంద్రవందితం
దత్తేతినామస్మరణేన నిత్యమ్ || 15 ||
పంచోపచారపూజా |
ఓం లం పృథివీతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః |
గంధం పరికల్పయామి|
ఓం హం ఆకాశతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః |
పుష్పం పరికల్పయామి |
ఓం యం వాయుతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః |
ధూపం పరికల్పయామి |
ఓం రం వహ్నితత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః |
దీపం పరికల్పయామి |
ఓం వం అమృత తత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః |
అమృతనైవేద్యం పరికల్పయామి |
ఓం సం సర్వతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః |
తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి |
(అనంతరం ‘ఓం ద్రాం…’ ఇతి మూలమంత్రం అష్టోత్తరశతవారం (108) జపేత్)
అథ వజ్రకవచం |
ఓం దత్తాత్రేయాయ శిరఃపాతు సహస్రాబ్జేషు సంస్థితః |
భాలం పాత్వానసూయేయః చంద్రమండలమధ్యగః ||1||
కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదలపద్మభూః |
జ్యోతిరూపోఽక్షిణీపాతు పాతు శబ్దాత్మకః శ్రుతీ || 2||
నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః |
జిహ్వాం వేదాత్మకః పాతు దంతోష్ఠౌ పాతు ధార్మికః ||3||
కపోలావత్రిభూః పాతు పాత్వశేషం మమాత్మవిత్ |
సర్వాత్మా షోడశారాబ్జస్థితః స్వాత్మాఽవతాద్ గలమ్ ||4||
స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః |
జత్రుణీ శత్రుజిత్ పాతు పాతు వక్షస్థలం హరిః ||5||
కాదిఠాంతద్వాదశారపద్మగో మరుదాత్మకః |
యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః ||6||
పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థితః స్మృతః |
హఠయోగాదియోగజ్ఞః కుక్షిం పాతు కృపానిధిః ||7||
డకారాది ఫకారాంత దశారసరసీరుహే |
నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోఽవతు ||8||
వహ్నితత్త్వమయో యోగీ రక్షతాన్మణిపూరకమ్ |
కటిం కటిస్థబ్రహ్మాండవాసుదేవాత్మకోఽవతు ||9||
వకారాది లకారాంత షట్పత్రాంబుజబోధకః |
జలతత్త్వమయో యోగీ స్వాధిష్ఠానం మమావతు ||10||
సిద్ధాసన సమాసీన ఊరూ సిద్ధేశ్వరోఽవతు |
వాదిసాంత చతుష్పత్రసరోరుహ నిబోధకః ||11||
మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ |
పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః ||12||
జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః |
సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః ||13||
చర్మ చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోఽవతు |
మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోఽవతు ||14||
అస్థీని స్థిరధీః పాయాన్మేధాం వేధాః ప్రపాలయేత్ |
శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః ||15||
మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోఽవతు |
కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః ||16||
బంధూన్ బంధూత్తమః పాయాచ్ఛత్రుభ్యః పాతు శత్రుజిత్ |
గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోఽవతు ||17||
భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్‍ఙ్గభృత్ |
ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః ||18||
సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః |
పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ ||19||
ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః |
యామ్యాం ధర్మాత్మకః పాతు నైరృత్యాం సర్వవైరిహృత్ ||20||
వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోఽవతు |
కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః ||21||
ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాజ్జటాధరః |
రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాదిమునీశ్వరః ||22||
కరన్యాసః |
ఓం ద్రాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం ద్రీం తర్జనీభ్యాం నమః |
ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం ద్రైం అనామికాభ్యాం నమః |
ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః |
ఓం ద్రాం హృదయాయ నమః |
ఓం ద్రీం శిరసే స్వాహా |
ఓం ద్రూం శిఖాయై వషట్ |
ఓం ద్రైం కవచాయ హుం |
ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ద్రః అస్త్రాయ ఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్విమోకః |
ఫలశృతి ||
ఏతన్మే వజ్రకవచం యః పఠేత్ శృణుయాదపి |
వజ్రకాయశ్చిరంజీవీ దత్తాత్రేయోఽహమబ్రువమ్ ||23||
త్యాగీ భోగీ మహాయోగీ సుఖదుఃఖవివర్జితః |
సర్వత్ర సిద్ధసంకల్పో జీవన్ముక్తోఽద్యవర్తతే ||24||
ఇత్యుక్త్వాంతర్దధే యోగీ దత్తాత్రేయో దిగంబరః |
దలాదనోఽపి తజ్జప్త్వా జీవన్ముక్తః స వర్తతే ||25||
భిల్లో దూరశ్రవా నామ తదానీం శ్రుతవానిదమ్ |
సకృచ్ఛ్రవణమాత్రేణ వజ్రాంగోఽభవదప్యసౌ ||26||
ఇత్యేతద్ వజ్రకవచం దత్తాత్రేయస్య యోగినః |
శ్రుత్వా శేషం శంభుముఖాత్ పునరప్యాహ పార్వతీ ||27||
శ్రీ పార్వత్యువాచ |
ఏతత్ కవచ మాహాత్మ్యం వద విస్తరతో మమ |
కుత్ర కేన కదా జాప్యం కియజ్జాప్యం కథం కథమ్ ||28||
ఉవాచ శంభుస్తత్ సర్వం పార్వత్యా వినయోదితమ్ |
శ్రీపరమేశ్వర ఉవాచ |
శృణు పార్వతి వక్ష్యామి సమాహితమనావిలమ్ ||29||
ధర్మార్థకామమోక్షాణామిదమేవ పరాయణమ్ |
హస్త్యశ్వరథపాదాతి సర్వైశ్వర్య ప్రదాయకమ్ ||30||
పుత్రమిత్రకళత్రాది సర్వసంతోషసాధనమ్ |
వేదశాస్త్రాదివిద్యానాం విధానం పరమం హి తత్ ||31||
సంగీత శాస్త్ర సాహిత్య సత్కవిత్వ విధాయకమ్ |
బుద్ధి విద్యా స్మృతి ప్రజ్ఞా మతి ప్రౌఢిప్రదాయకమ్ ||32||
సర్వసంతోషకరణం సర్వదుఃఖనివారణమ్ |
శత్రుసంహారకం శీఘ్రం యశఃకీర్తివివర్ధనమ్ ||33||
అష్టసంఖ్యా మహారోగాః సన్నిపాతాస్త్రయోదశ |
షణ్ణవత్యక్షిరోగాశ్చ వింశతిర్మేహరోగకాః ||34||
అష్టాదశతు కుష్ఠాని గుల్మాన్యష్టవిధాన్యపి |
అశీతిర్వాతరోగాశ్చ చత్వారింశత్తు పైత్తికాః ||35||
వింశతిః శ్లేష్మరోగాశ్చ క్షయచాతుర్థికాదయః |
మంత్రయంత్రకుయోగాద్యాః కల్పతంత్రాదినిర్మితాః ||36||
బ్రహ్మరాక్షస వేతాలకూష్మాండాది గ్రహోద్భవాః |
సంగజా దేశకాలస్థాస్తాపత్రయసముత్థితాః ||37||
నవగ్రహసముద్భూతా మహాపాతక సంభవాః |
సర్వే రోగాః ప్రణశ్యంతి సహస్రావర్తనాద్ ధ్రువమ్ ||38||
అయుతావృత్తిమాత్రేణ వంధ్యా పుత్రవతీ భవేత్ |
అయుతద్వితయావృత్త్యా హ్యపమృత్యుజయో భవేత్ ||39||
అయుతత్రితయాచ్చైవ ఖేచరత్వం ప్రజాయతే |
సహస్రాయుతదర్వాక్ సర్వకార్యాణి సాధయేత్ ||40||
లక్షావృత్త్యా సర్వసిద్ధిర్భవత్యేవ న సంశయః ||41||
విషవృక్షస్య మూలేషు తిష్ఠన్ వై దక్షిణాముఖః |
కురుతే మాసమాత్రేణ వైరిణం వికలేంద్రియమ్ ||42||
ఔదుంబరతరోర్మూలే వృద్ధికామేన జాప్యతే |
శ్రీవృక్షమూలే శ్రీకామీ తింత్రిణీ శాంతికర్మణి ||43||
ఓజస్కామోఽశ్వత్థమూలే స్త్రీకామైః సహకారకే |
జ్ఞానార్థీ తులసీమూలే గర్భగేహే సుతార్థిభిః ||44||
ధనార్థిభిస్తు సుక్షేత్రే పశుకామైస్తు గోష్ఠకే |
దేవాలయే సర్వకామైస్తత్కాలే సర్వదర్శితమ్ ||45||
నాభిమాత్రజలే స్థిత్వా భానుమాలోక్య యో జపేత్ |
యుద్ధే వా శాస్త్రవాదే వా సహస్రేణ జయో భవేత్ ||46||
కంఠమాత్రే జలే స్థిత్వా యో రాత్రౌ కవచం పఠేత్ |
జ్వరాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ ||47||
యత్ర యత్ స్యాత్ స్థిరం యద్యత్ ప్రసక్తం తన్నివర్తతే |
తేన తత్ర హి జప్తవ్యం తతః సిద్ధిర్భవేద్ధ్రువమ్ ||48||
ఇత్యుక్తవాన్ శివో గౌర్వై రహస్యం పరమం శుభమ్ |
యః పఠేత్ వజ్రకవచం దత్తాత్రేయ సమో భవేత్ ||49||
ఏవం శివేన కథితం హిమవత్సుతాయై
ప్రోక్తం దలాదమునయేఽత్రిసుతేన పూర్వమ్ |
యః కోఽపి వజ్రకవచం పఠతీహ లోకే
దత్తోపమశ్చరతి యోగివరశ్చిరాయుః ||50||
ఇతి శ్రీ రుద్రయామళే హిమవత్ఖండే మంత్రశాస్త్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీ దత్తాత్రేయ వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ||

 

If one can’t chant and do the above procedure they may say the following verse to get the same effect.
దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా శ్రీ గురుభ్యోనమః